చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ గని తాల్మి నీడిరి ఆడికలనోర్చి
నేఁడు మన పాఁలి వాఁడుసిలువ ను న్నాడు గదె యంచు ||చేడియలు||
1. వారి మొగములు వాడెను యేసు వారి వెత లెల్ల జూడను నీరు
దృక్సర సీరుహములందు జార తమ కొన గోరులను మీటి
||చేడియలు||
2. రొమ్ములను జేతు లుంచుచు చింత గ్రమ్మి నిట్టూర్పు లిచ్చుచు
కొమ్మలట నిల్పు బొమ్మలన చేష్ట లిమ్ముచెడి యబ్బు రమ్ముతో నిల్చి
||చేడియలు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
చేడియలు గుంపుగూడిరి క్రీస్తు జాడఁ గని Lyrics
Your favourites
- No Favourites found!
