1. చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు
తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా?
తలుపులు తెరచియుండగనే - విరిగిన మనస్సుతో సాగెదవా?
కాలమపాయముగా నుండె - సమయము సద్వినియోగించు
2. బీడుభూములధికముగా - చూచిన నీవు సాగిరా
యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు
3. ఎన్నో రాజ్యము లీనాడు - దేవుని పనికి మూయబడె
తెరచిన తలుపులు యెదురుండన్ - ప్రవేశింతురు జ్ఞానులు
4. విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యతగలదు
అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను
5. రానై యున్న భాధ్యతలు - మనకధికము ప్రియులారా
మనకు జయము కలుగుటకై - వినమున పోరాడెదము
6. మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువా
హిందూ దేశపు వీధులలో - నాథా నిన్నే చాటెదము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
చీకటి కాలము వచ్చుచుండె కృపకాలము నుపయోగించుతలుపులు Lyrics
Your favourites
- No Favourites found!
