Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చిన్న పరలోకమన్న మన హృదయం అన్న Telugu Christian Song Lyrics

చిన్న పరలోకమన్న మన హృదయం అన్న Lyrics


1. చిన్న పరలోకమన్న మన హృదయం అన్న యేసన్న అందున్న సమయం
||చిన్న||

2. చిన్న పరలోకమన్న మన గృహము అన్న యేసన్న అందున్న దినము
||చిన్న||

3. చిన్న పరలోకమన్న మన స్నేహం అన్న యేసన్న అందున్న నాటన్
||చిన్న||

4. చిన్న పరలోకమన్న మన సంఘం అన్న యేసన్న అందున్న కాలం
||చిన్న||

Your favourites

  • No Favourites found!