Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చిన్ని మనసుతో నిన్ను Telugu Christian Song Lyrics

చిన్ని మనసుతో నిన్ను Lyrics

చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును
చిన్ని బిడ్డనేసయ్య స్వీకరించుము (2)
నీవే నా ప్రాణము – నీవే నా ధ్యానము (2)
నీవే నా ధ్యానము (2)         ||చిన్ని||

తండ్రి మాటను ధిక్కరించక
తలవంచిన ఇస్సాకు వలే (2)
విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము (2)
వినయముగల మనసివ్వుము (2)         ||చిన్ని||

Your favourites

  • No Favourites found!