చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును – చిన్ని బిడ్డనేసయ్యా స్వీకరించుము
నీవే నా ప్రాణము నీవే నాధ్యానము – నీవే నాధ్యానము – నీవే నాధ్యానము
1. తండ్రి మాటను ధిక్కరించక – తలవంచిన ఇస్సాకు వోలె
(విధేయతను నేర్పించుము – వినయముగల మనసివ్వుము) /2/
వినయముగల మనసివ్వుము- వినయముగల మనసివ్వుము/చిన్ని/
2. తల్లి మాటను దిక్కరించక – తలవంచిన సమూయేలు వోలె
పరిచర్యను చేయుటకు – నీ స్వరమును నేవినుటకు
నీ స్వరమును నేవినుటకు – నీ స్వరమును నేవినుటకు/చిన్ని/
3. తల్లి ప్రేమకన్నా – తండ్రి ప్రేమ కన్నా – నీ ప్రేమ శ్రేష్టమైనది
నీ ప్రేమలో నిలిచెదను – నీప్రేమలో సాగెదను
నీ సాక్షిగా బ్రతికెదను /చిన్ని/
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
చిన్ని మనసుతో నిన్ను ఆరాధింతును Lyrics
Your favourites
- No Favourites found!
