చిరునగవు మోము తోడా
భవ దివ్య భజన సేయ (2)
శుద్ధ హృదయమే చిహ్నము పరముకు
నూతన సృష్టికి చరితము
చరనమే శరణము ముదముగా
1. తృణప్రాయ జీవితము నిలువెల్ల విషమయము
విడుదల కానరాదు జన్మకర్మధర్మముతో
నరరూపధారిగా ఏకైక సుతునిగా
దరను వీడి ఆల నరులకొరకు ఇల
కురిసే కరుణ రుధిరం
2. ఇరుకైన ఈగమనం విశ్వాస యానం
త్రోవనిశాలం నరకమే అంతం
రక్షణ వెదకిన పాపము వీడిన
జేర్చు చెంతకు నొసగు వరములు
తెరచు పరము మనకు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
చిరునగవు మోము తోడా భవ దివ్య Lyrics
Your favourites
- No Favourites found!
