Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చిత్ర చిత్రాల వాడే Telugu Christian Song Lyrics

చిత్ర చిత్రాల వాడే Lyrics

చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2)       ||చిత్ర||

రాయి రప్పకు మొక్కవద్దు
చెట్టు పుట్టను కొలవవద్దు (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2)       ||చిత్ర||

లోకమునకు వచ్చినాడు
పాపుల రక్షించుటకు (2)
పరిశుద్దుడొచ్చినాడు
ఆ పరమున చేర్చుతాడు (2)           ||చిత్ర||

కోళ్ళు గొర్లు కోరడట
కొబ్బరికాయలు కోరడట (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2)        ||చిత్ర||

Your favourites

  • No Favourites found!