చిట్టి పొట్టి పాపను నేను
చిన్నారి పాపను నేను (2)
యేసయ్యా నిన్ను చూడాలని
నాకున్న చిన్ని ఆశ
యేసయ్యా నిన్ను చేరాలని
నాకున్న చిన్ని ఆశ ||చిట్టి||
నీ సన్నిధిలోనే ఉండాలని
నాకున్న చిన్ని ఆశ
నీ సన్నిధిలో పాత పాడాలని
నాకున్న చిన్ని ఆశ ||చిట్టి||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
చిట్టి పొట్టి పాపను నేనుచిన్నారి పాపను Lyrics
Your favourites
- No Favourites found!
