Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది Telugu Christian Song Lyrics

చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది Lyrics


చూడాలని ఉంది యేసుని చేరాలని ఉంది
నాలోపలి ఆశలు వివరించాలని ఉంది (2)

1.పొంగే వాగులలో యేసుని ధ్వని వినిపించె
పూచే పువ్వులలో ఆయనే నాకు కనిపించే
మనసారా ఆ పాటను పాడలని ఆనిపించే
చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలవి ఉంది
జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది

2. నాలో విచేవి పరిమళాల వనమంతా
యేసుని శ్రతులెన్నొ వెదజల్లె పూలవనమంతా
ఈ చిరుగాలి దొంతరలు ఊగి నా తనువంతా
చెప్పాలని ఉంది యేసుతో చెప్పాలని ఉంది
జీవితమంతా యేసుతో నే గడపాలని ఉంది

Your favourites

  • No Favourites found!