Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను Telugu Christian Song Lyrics

చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను Lyrics

చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు
జెందెఁ గదా ||చూడరే||

1. నా చేతలు చేసినట్టి దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపు
జీలలు ||చూడరే||

2. దురితంపు దలఁపులే పరమగురిని శిరముపై నెనరు లేక మొత్తెనయ్యో
ముండ్ల కిరీటమై ||చూడరే||

3. పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలో
మేకులు ||చూడరే||

4. పాపేచ్ఛ తోడఁ గూడు నాదు చెడ్డ పడకలే పరమగురుని ప్రక్కలోని
బెల్లంపు పోటులు ||చూడరే||

Your favourites

  • No Favourites found!