Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
డాగునేది మాపును వేగయేసు రక్తధారేరోగికే యౌషధము Telugu Christian Song Lyrics

డాగునేది మాపును వేగయేసు రక్తధారేరోగికే యౌషధము Lyrics

1. డాగునేది మాపును - వేగయేసు రక్తధారే
రోగికే యౌషధము - బాగుగా నా రక్తధారే
హా దివ్య రక్తము - ఎంతో యమూల్యము
నన్ శుద్ధిచేయును - యేసుయొక్క రక్తధారే
2. పాప పరిహారము - ప్రాపు యేసురక్తధారే
శాపపు సంహారము - స్వామి యేసు రక్తధారే
3. ఇదే నా సుపానము - యేసుయొక్క రక్తధారే
నాదు క్షమాపణము - యేసుయొక్క రక్తధారే
4. నాకు సమాధానము - యేసుయొక్క రక్తధారే
నాకు జయగానము - యేసుయొక్క రక్తధారే


Your favourites

  • No Favourites found!