Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దానియేల్వలె సాహసించుడి యొంటరిగా నిల్వ దానియేల్వలెసాహసించుడి Telugu Christian Song Lyrics

దానియేల్వలె సాహసించుడి యొంటరిగా నిల్వ దానియేల్వలెసాహసించుడి Lyrics

దానియేల్వలె సాహసించుడి యొంటరిగా నిల్వ దానియేల్వలె
సాహసించుడి దానియేల్వలె సాహసించుచు జ్ఞానులై దృఢ కార్యముఁ
గలిగి దీనులై యా దృఢ కార్యం బిఁకఁ బూని తెల్పను సాహసించుడి
||దానియేల్||

1. నిక్కమగు కార్యమునందు నిలిచి దైవాజ్ఞ లెలఁ గ్రక్కున గైకొను
జనములగాంచి చక్కఁగ వారిని ఘనపర్చుచు సంతతము నెనరుఁ పించుచు
మిక్కిలి దానియేల్సంఘమును మెచ్చుచు నంగీకరించుఁడీ ||దానియేల్||

2. ధారుణిపైని నగరములలో మరణించిరిగా కడు శూరులనఁబడువా
రనేకులు వారు దానియేల్సంఘమును గని కోరి యేకీభవించినమది
వారలే ప్రభుదేవుని భట పరి వారమునఁబడి యుందురు నిజ మిఁక
||దానియేల్||

3. కాన నీ సువిశేషమును జెండ పైకెత్తుఁడీ సై తానుని నెదిరించను రండి
దీనిని దీని శ్రేణులను యు ద్ధానికి రారమ్మని పిలిచి దానియేల్సంఘము
పక్షమునఁ బూని జయధ్వనులనుఁ జేయుటకై ||దానియేల్||

Your favourites

  • No Favourites found!