Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దాపుఁజేరుచుఁ బాడుముజీవపు మాటలన్మాధుర్యంబగు గానముమరలఁ బాడుముజీవమైన Telugu Christian Song Lyrics

దాపుఁజేరుచుఁ బాడుముజీవపు మాటలన్మాధుర్యంబగు గానముమరలఁ బాడుముజీవమైన Lyrics


1. దాపుఁజేరుచుఁ బాడుము
జీవపు మాటలన్
మాధుర్యంబగు గానము
మరలఁ బాడుము
జీవమైన పాటన్
త్రోవఁజూపు మాటన్
|| సుందర మానందముగన్
సొంపుగఁ బాడుము ||

2. నిత్యజీవము నిచ్చెడు
నిపుణుఁ డేసుఁడు
సత్యప్రేమ నొసంగెడు
సదయుఁ డేసుఁడు
మితిలేని ప్రేమ
మింటికాకర్షించున్.

3. ప్రచురపర్చుఁ డెల్లడన్
ప్రభుని రక్షణన్
దాచఁగూడని సత్యమున్
పూర్ణ క్షమాపణన్
రక్షకుని చెంత
ఆశతోడ రండు

Your favourites

  • No Favourites found!