1. దావీదు వంశ యేసు క్రీస్తుకు - స్తుతి చెల్లించుడి
స్వర్గస్తులమగుటకు మనలను విడిపించిన ప్రభువునకు
హోసన్నా హోసన్నా - భువిలో సంతొషం
2. మానుజావతారమున భువికి వచ్చి
తన స్వంత జీవమును బలిగా యిచ్చి
హోసన్నా యేసుని పేరట పరమును మనకొసగెన్
3. ప్రియ తండ్రీ ఈ భువిలో సకల మహిమయు నీకే
సూర్య చంద్ర సృష్టియావత్తు స్తుతియించి మహిమపరచున్
హోసన్నా హోసన్నా క్రొత్త యెరూషలేములో
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దావీదు వంశ యేసు క్రీస్తుకు స్తుతి Lyrics
Your favourites
- No Favourites found!
