Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దహన బలి నీకు ననిష్టము మరియు Telugu Christian Song Lyrics

దహన బలి నీకు ననిష్టము మరియు Lyrics

దహన బలి నీకు ననిష్టము మరియు దైవ బలులు విరిగిన యాత్మయే
యెహోవ దేవ విరిగి నలిగిన యట్టి హృదయం బలక్ష్యంబు సేయవు ||దహన||

1.
నీ కటాక్షముతో సీయోనున కిపుడే నెనరుతోడను మేలు చేయుమి
ప్రాకటంబుగను యోరూషలే మునకుఁ బ్రాకారములను గట్టించుమి ||దహన|

2.
అంతట నీతియుక్తంబు లౌ బలుల యాగముల సర్వాంగ హోమముల్
ఎంతో యిష్టంబౌ బలిపీఠము మీఁద నెన్నో కోడెల జనులర్పించుతురు ||దహన||

Your favourites

  • No Favourites found!