Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దైవాత్మ పరిశుద్ధుడాధారాళ ప్రేమనుదండిగ నిచ్చి మమ్మునుదయన్ Telugu Christian Song Lyrics

దైవాత్మ పరిశుద్ధుడాధారాళ ప్రేమనుదండిగ నిచ్చి మమ్మునుదయన్ Lyrics


1. దైవాత్మ పరిశుద్ధుడా
ధారాళ ప్రేమను
దండిగ నిచ్చి మమ్మును
దయన్ దీవించుము.

2. మా యజ్ఞానాంధకారము
వ్రయము జేయుము
నీ యెక్కువైన తేజము
మా యందు పోయుము.

3. మా దర్గుణంబు లెల్లను
చెదరఁ గొట్టుము
మా పాప మణుపుటకై
నీ శక్తిఁ జూపుము.

4. సన్మార్గమందు నిత్యము
మమ్ము నడుపుము
నీ మోక్షమందు పిమ్మట
మమ్మాదరింపుము.

Your favourites

  • No Favourites found!