Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దైవం ప్రేమ స్వరూపం ప్రేమకు Telugu Christian Song Lyrics

దైవం ప్రేమ స్వరూపం ప్రేమకు Lyrics

పల్లవి: దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే – అవనిలో
దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే
ఆ .. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం
ఆ …. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం … దైవం…
1. ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం
ఈ ధరలో ప్రేమ శూ న్యం - ఆదరణలేని గమ్యం
మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధుర శాంతి
మధురంపు యేసు ప్రేమా - మదినింపు మధుర శాంతి … దైవం…
2. కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై
కరుణించి క్రీస్తు నీ కై - మరణించే సిలువ బలియై
పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్
పరలోక దివ్య ప్రేమాన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్ … దైవం…

Your favourites

  • No Favourites found!