Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే – అవనిలో Telugu Christian Song Lyrics

దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే – అవనిలో Lyrics

పల్లవి:   దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం - శ్రీయేసుడే – అవనిలో 

దైవం ప్రేమ స్వరూపం - ప్రేమకు భాష్యం – శ్రీయేసుడే

ఆ .. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం  

ఆ …. ప్రేమే త్యాగ భరితం - సిలువలో దివ్య చరితం   … దైవం…


1.   ఈ ధరలో ప్రేమ శూన్యం - ఆదరణలేని గమ్యం

ఈ ధరలో ప్రేమ శూ న్యం - ఆదరణలేని గమ్యం  

మధురంపు యేసు ప్రేమ - మదినింపు మధుర శాంతి

మధురంపు యేసు ప్రేమా - మదినింపు మధుర శాంతి  … దైవం…


2.   కరుణించి క్రీస్తు నీకై - మరణించే సిలువ బలియై    

కరుణించి క్రీస్తు నీ కై - మరణించే సిలువ బలియై

పరలోక దివ్య ప్రేమన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్

పరలోక దివ్య ప్రేమాన్ - ధరనిచ్చె నిన్ను బ్రోవన్  … దైవం…

Your favourites

  • No Favourites found!