Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా Telugu Christian Song Lyrics

దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా Lyrics

దైవతనయా క్రీస్తునాథుండా అయ్యా
పాపులకై ప్రాణమిచ్చితివా
దేవుడే నిను పంపినాడా
1. పాపులకై వచ్చినావా పాపులను కరుణించినావా
ప్రాణదానము చేసినావా - దేవా
పరలోకము తెరచినావా
2. కల్వరిలో కార్చినట్టి దివ్యరక్తముచే మమ్ము
కడిగి పావన పరచినావా - దేవా
కడుగు బూరతో రానై యున్నావా
3. మరణము జయించినావా మరణముల్లు విరచినావా
మహిమతోడ లేచినావా - దేవా
మాదు చింతలు దీర్చినావా
4. ధరణిలో అతి దుష్టులముగా దారి తెలియక దూరమైతిమి
ధరణికే ఏతెంచినావా - దేవా
ధన్యులనుగా జేసినావా
5. ఆదియంతము లేనివాడా అందరికిని దేవుడవు
అల్ఫయు ఓమేగయు నీవేగా - యేసు
ఆర్భటించుచు రానై యున్నావా


Your favourites

  • No Favourites found!