Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దప్పిగొనిన వారలారా దప్పితీర్చుకొన రండి రండి అను Telugu Christian Song Lyrics

దప్పిగొనిన వారలారా దప్పితీర్చుకొన రండి రండి అను Lyrics

దప్పిగొనిన వారలారా దప్పితీర్చుకొన రండి రండి
అను కాసు రూకలు లేకున్నను త్రాగను రండి
1. యెషయా యిరువదియైదు ఆరవ వచనము చదివి
త్రాగుచు తృప్తి పొందను రండి రండి
2. క్రొవ్విన పదార్థమును పాత ద్రాక్షారసమును
క్రొవ్వు మెదడు గలవాటిని తినుటకు రండి
3. నేనే జీవపానమును - నేనే పరమాహారమును
రూకలను వ్యర్థము చేయక - రండి రండి
4. నా మాంసమే పరమాహారం - నే చిందించిన రక్తమేపానం
తిని త్రాగిన వారికి కల్గును నిత్యజీవం
5. ద్రాక్షారసము ఓదార్చున్ - జల్దరు తృప్తిపరచున్
నీకు నూనె ఉజ్జీవమునిచ్చున్నిచ్చున్
6. గొఱ్ఱెపిల్లలు దూడలును - తినువారికి చంపబడెను
వ్యర్థసాకులను చెప్పక రండి రండి
7. సర్వసమృద్ధిలోన దేవుడున్నాడు రండి
హల్లెలూయ పాటలుండును రండి రండి


Your favourites

  • No Favourites found!