Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దయచేయుము పాపక్షమా దయచేయుము పాప క్షమాయేసుని Telugu Christian Song Lyrics

దయచేయుము పాపక్షమా దయచేయుము పాప క్షమాయేసుని Lyrics

దయచేయుము పాపక్షమా దయచేయుము పాప క్షమా
యేసుని రక్తము రక్తము వల్లనే||

1. తుడుపుము పాపపుడాగులు తుడువుము పాపపుడాగులు ||యేసు||

2. అనుగ్రహించు జయంసదా అనుగ్రహించు జయంసదా ||యేసు||

3. ఇమ్ము నిజసమాధానము ఇమ్ము నిజసమాధానము ||యేసు||

4. పరమపురిని జేరనిమ్ము పరమపురిని జేరనిమ్ము ||యేసు||

Your favourites

  • No Favourites found!