Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దయాళుడా నీ కృప నిత్యముండునుమహోన్నతుడా నీ Telugu Christian Song Lyrics

దయాళుడా నీ కృప నిత్యముండునుమహోన్నతుడా నీ Lyrics

దయాళుడా నీ కృప నిత్యముండును
మహోన్నతుడా నీ కృప నిత్యముండును
నిత్యముండును నీ కృప నిత్యముండును (4) ||దయాళుడా||
ఆపదలో చిక్కినప్పుడు
ఆలోచన లేనప్పుడు (2)
అంతా శూన్యంగా మారినప్పుడు (2)
ఆవేదన మదిని నిండినప్పుడు (2) ||నిత్యముండును||
కన్నీళ్లే ఆగినప్పుడు
దరికెవ్వరు రానప్పుడు (2)
ఓదార్చే వారెవ్వరు లేనప్పుడు (2)
ఒంటరితనమే నాలో మిగిలినప్పుడు (2) ||నిత్యముండును||

Your favourites

  • No Favourites found!