దీవెనతో సెలవిమ్ము కర్తా మాకు నీ దీవెనతో సెలవిమ్ము కర్తా దీవించి
క్షేమంపు టీవులను దయచేసి జీవ పోషణవార్త భావమున సమకూర్చి
||దీవెనతో||
1. లోకమున నిన్ను వేఁడుకొని మేము నీ లోకమున కొనియాడుకొని
శ్రీకరం బగు దివ్య లోకంబులోఁ జేరి యేకముగ స్తోత్రములు నీకుఁ
జెల్లింపఁగ ||దీవెనతో||
2. స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ శుభ మిచ్చు స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ
స్తుతియించును సర్వ క్షితి దివ్య సైన్యంబు లతులితంబగు దేవుఁడని నిన్ను
స్తుతియించు ||దీవెనతో||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దీవెనతో సెలవిమ్ము కర్తా మాకు నీ Lyrics
Your favourites
- No Favourites found!
