దేశసేవఁజేసి దేవ దాసులై వర్ధిల్లుఁ డిలలో మోసమార్గములను వీడి
యేసుని నిజదాసు లగుఁడి దోసములను వీడి దేవ దాసులై వర్ధిల్లుఁ
డిలలో ||దేశ||
1. దేశ బంధువు యేసువే మన దేశ రక్షకుఁ డాయనే దేశ మంత యేసు
మనసుతో నాశతో సేవించుడి ||దేశ||
2. నీతి న్యాయంబులు గలిగియు నిష్ఠలందు మెలఁగియు నిత్య ప్రేమ
చూపి యేసు నిష్ఠ లేక మేలు లేదు ||దేశ||
3. వినయశక్తి నెంతగా వివ రించిన బోధించిన విశ్వ విభుండౌ యేసు
వినయ విధము లేక మేలు లేదు ||దేశ||
4. ప్రేమఁ గలగి పరమ సత్య ప్రేమ సేవఁ జేయుఁడి ప్రేమమూర్తి యేసుకీస్తు
ప్రేమలలో వర్ధిల్లుఁ డిలలో ||దేశ||
5. ఆసేతు హిమాచల ప ర్యంతమున్ దిగంతము లేకముగను దివిని
భువిని సేలు రాజు యేసుఁడే ||దేశ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేశసేవఁజేసి దేవ దాసులై వర్ధిల్లుఁ డిలలో Lyrics
Your favourites
- No Favourites found!
