దేవ దాసపాలక రాజా రావే జీవముల ప్రదాతవై ప్రకాశ మొందఁగా
దేవా దేవా దీన పోషకా ||దేవ||
1. లోకబాధ యిరుకు శోధన నుండి స్వీకరించినావు త్ర్యేకదేవుఁడా స్తోత్రం
స్తోత్రం స్తోత్ర మర్పణ ||దేవ||
2. దిక్కు లేని పాపికొరకు నీ దేహం మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా
జయం జయం జయము నొందఁగా ||దేవ||
3. కఠిను లంత కుటిలముజేసి నిన్నుఁ గట్టి కొట్టి నెట్టి నీకుఁ గొయ్య నెత్తిరా
యిదే నా యెడఁ బ్రేమఁ జూపితి ||దేవ||
4. ఇంత యోర్పు యింత శాంతమా నాకై పంతముతోఁ బాపికొరకుఁ బ్రాణ
మియ్యఁగా పాపిన్ నీదగు దాపుఁ జేర్చవే ||దేవ||
5. కలువరి గిరి వరంబున నాకై తులువను నా కొరకు నిలను సిల్వమోయఁగా
హలెలూయా హలెలూయ హలెలూయ ఆమేన్ ||దేవ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవ దాసపాలక రాజా రావే జీవముల Lyrics
Your favourites
- No Favourites found!
