Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవ దేవుని సన్నిధి మెండుగా మీ Telugu Christian Song Lyrics

దేవ దేవుని సన్నిధి మెండుగా మీ Lyrics

దేవ దేవుని సన్నిధి - మెండుగా మీ కాన్కీలా
దండిగా అర్పించుడి - దీవెనలు సమ కూడగా ||దే||
1.ఉదయకాల ప్రశాంతతా - సంధ్య వెలుగులు శోభలు
కుసుమ ఫలముల సంపదా - విసరు చల్లని గాలులు
దైవ ప్రేమను చాలుచుండు సాటిలేని ఈవులు (2) ||దే||
2.మంచి నెంచే జ్ఞానము - పాప మణచ్చే మార్గమ
బ్రతుకు బాటలో జీవనం - ప్రభుని తలచే మానసం
ఆయురారోగ్యాలు స్వామి
కరుణ చిందే ఈ దినం (2) ||దే||

Your favourites

  • No Favourites found!