Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా ఈ జీవితం... నీకంకితం  Telugu Christian Song Lyrics

దేవా ఈ జీవితం... నీకంకితం Lyrics

దేవా ఈ జీవితం... నీకంకితం (2)


ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా

నీతోనే నా జీవితం

వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా

నీతోనే నా జీవితం (2)      

||దేవా||


నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి

నీ మార్గమునే నాకు చూపినావు (2)

నీతోనే నడచి – నీలోనే జీవించి

నీతోనే సాగెదను (2)       

||ఎన్ని||


నా త్రోవకు వెలుగై - పాదములకు దీపమై

నీ వాక్యమే నను నడిపెనూ (2)

నీతోనే నడచి – నీలోనే జీవించి

నీతోనే సాగెదను (2)       

||ఎన్ని||


||దేవా||

Your favourites

  • No Favourites found!