Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా ఈ జీవితం నీకంకితం ఎన్ని Telugu Christian Song Lyrics

దేవా ఈ జీవితం నీకంకితం ఎన్ని Lyrics

దేవా ఈ జీవితం నీకంకితం

ఎన్ని కష్టాలైన .. ఎన్ని నష్టాలైన నీతోనే నా జీవితం
వ్యాధి భాధలైన శోక సంద్రామైన నీతోనే నా జీవితం

దేవా ఈ జీవితం నీకంకితం - 2

నీ ప్రేమను చూపించి నీ కౌగిటిలో చేర్చి
నీ మర్గమునె నాకు చూపినావు (2)
నీతో నే నడచి నీలోనే జీవించి
నీతోనే సాగేదనూ (2)

ఎన్ని కష్టాలైన .. ఎన్ని నష్టాలైన నీతోనే నా జీవితం
వ్యాధి భాధలైన శోక సంద్రామైన నీతోనే నా జీవితం

Dēvā ī jīvitaṁ nīkaṅkitaṁ

enni kaṣṭālaina.. Enni naṣṭālaina nītōnē nā jīvitaṁ
vyādhi bhādhalaina śōka sandrāmaina nītōnē nā jīvitaṁ

dēvā ī jīvitaṁ nīkaṅkitaṁ - 2

nī prēmanu cūpin̄ci nī kaugiṭilō cērci
nī margamune nāku cūpināvu (2)
nītō nē naḍaci nīlōnē jīvin̄ci
nītōnē sāgēdanū (2)

enni kaṣṭālaina.. Enni naṣṭālaina nītōnē nā jīvitaṁ
vyādhi bhādhalaina śōka sandrāmaina nītōnē nā jīvitaṁ

Your favourites

  • No Favourites found!