దేవ కావవే నేడు మమ్ములన్ నీవెరాత్రి కాచినావు నీకు స్తోత్రము ||దేవ||
1. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కఱుణ
తోడను ||దేవ||
2. నేటి కార్యముల్ నేడె చేయగా సూటియైన త్రోవ మాకు చూపుమోప్రభో
||దేవ||
3. చెడ్డ కార్యముల్ చేయకుండను దొడ్డబుద్ధి నిచ్చి మమ్ము నుద్ధరించుము
దేవ ||దేవ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవ కావవే నేడు మమ్ములన్ నీవెరాత్రి Lyrics
Your favourites
- No Favourites found!
