Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవ కుమారా దీనోపకారా నా వంక Telugu Christian Song Lyrics

దేవ కుమారా దీనోపకారా నా వంక Lyrics

దేవ కుమారా దీనోపకారా నా వంక దయఁజూప నా యన్న రారా||దేవ||

1. వృక్షముఁ బాసిన పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే రక్షింపవయ్యా||దేవ||

2. పాపుల పాలిటి పరమదయాళూ దీవించు నీ దయ దీనునికిపుడు||దేవ||

3. వినుతింతు సద్గుణ వ్మల వ్చాఅ ననుఁబ్రోవవే యేసు నామావతారా||దేవ||

4. భజనఁజేసెద నిన్ను నిజ రక్షకుండ విజయముఁజేయవే నజరేతు
వాఁడా||దేవ||

5. కనికర మత్యంత కరుణయుఁగలదు నిను నమ్ము వాని చే తిని వీడ
వలదు||దేవ||

6. మహనీయ గుణమణి మండిత దేవా ఇహబాధ బాపవే ఇమ్మానుయేలా||దేవ||

Your favourites

  • No Favourites found!