పల్లవి:
దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా
పది వేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా (2X)
..దేవా..
1.
వెలిశావు భువిలో మెస్సయ్యగా - ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2X)
నిస్సారమైనా నా జీవితములో చిగురించె ఆనందము
..దేవా..
2.
వెదికాను నీ దరి ఒంటరినై - నిలిచాను నీ దరి అన్వేసినై (2X)
నీ దివ్య మార్గం చూపించినా ఫలియించె నా జన్మము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా Lyrics
Your favourites
- No Favourites found!
