Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా నా దేవుడవు నీవే వేకువనే Telugu Christian Song Lyrics

దేవా నా దేవుడవు నీవే వేకువనే Lyrics

దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును -2
నీ బలమును - ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును



1. నీరు లేని దేశమందు - దప్పిగొన్నది నా ప్రాణం -2
నీ మీద ఆశచేత - సొమ్మసిల్లెను నా శరీరం -2


దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును

2. ఉత్సహించు పెదవులతో - నా నోరు చేసేను గానం -2
నీ రెక్కల చాటునా - శరణన్నది నా ప్రాణం -2


దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును -2
నీ బలమును - ప్రభావమును చూడ
నేనెంతో ఆశతో ఉన్నాను
దేవా నా దేవుడవు నీవే
వేకువనే నిన్ను వెదకుదును

Your favourites

  • No Favourites found!