Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా నీ నామం బలమైనది నీ నామం Telugu Christian Song Lyrics

దేవా నీ నామం బలమైనది నీ నామం Lyrics

చరనం 1
దేవా నీ నామం - బలమైనది నీ నామం
దేవా నీ నామం - ఘనమైనది నీ నామం
స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం (x2)
అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం (x2)
చరనం 2
ఆశ్రయ దుర్ఘము నీ నామం - నా కొండ నా కొట (x2)
స్తుతియింతును నీ నామం - ఘనపరతును నీ నామం (x2)
అన్నిటికన్న ఫై నామం - యేసయ్య నీ నామం (x4)

Your favourites

  • No Favourites found!