Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో Telugu Christian Song Lyrics

దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో Lyrics

దేవ నీకు స్తోత్రము ఈ రాత్రిలో నీ వెలుఁగు దీవెనకై కావుము
నన్నిప్పుడు రాజుల రాజా ప్రోవు రెక్కల నీడలో ||దేవ||

1.
పూని యేసుని పేరిటన్ మన్నించుము కాని పనులను జేసినన్ నేను
నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ||దేవ||

2.
చావు నొందుట కెన్నడు భీతి లేక జీవింప నేర్పించుము జీవ
పునరుత్థానము లో మహిమతో లేవ మడియ నడ్పుము ||దేవ||

3.
నేను జీఁకటి నిద్రను రోయుచుఁ దుద లేని దినంబునందు
మానకుండగ దూతలన్ గూడి చేయ గాన మెప్పుడు గల్గునో ||దేవ||

Your favourites

  • No Favourites found!