Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినము Telugu Christian Song Lyrics

దేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినము Lyrics

దేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినము
దేవా నీకు స్తోత్రము - యిచ్చావు నాకొక దినము
దీవించుము - నను ఈ దినము
దీవించుము - నను ఈదినము
జీవింతు నే నీకోసము

జీవింతు నే నీకోసము
ఆ ..ఆమెన్!  ఆ ..ఆమెన్!  ఆ ..ఆమెన్!

Your favourites

  • No Favourites found!