దేవా పాపిని నిన్నాశ్రయించాను
ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) ||దేవా||
అపరాధినై అంధుడనై
అపవాదితో అనుచరుడై (2)
సంచరించితి చీకటిలో
వంచన చేసితి ఎందరినో – (2) ||దేవా||
కలువరిలో సిలువొంద
కలవరమొందె జగమంతా (2)
పాపినైన నా కొరకు
మరణమునే భరించితివి
మరణమునే జయించితివి ||దేవా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవా పాపిని నిన్నాశ్రయించానుప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా Lyrics
Your favourites
- No Favourites found!
