దేవా శిశువుల( దెచ్చితిమి నీవు దీవించువీరల దివ్య కృపమీర||దేవ||
1. వీరు పొందిన బాప్తిస్మంబు గురుతు వీరు నీవా రన విశదపరపంగా
వీరిపైఁ గురిపించు దయను వేగ వీరికిఁ గలుగంగ విజ్ఞాన ధనము||దేవ||
2. నీ వొసఁగు శిశువుల మాకు దేవ నీవ చేర్చికొనుము నీవ కాపాడు జీవ
మార్గము నందు నిలుపు నిత్య జీవంబు దయచేసి శ్రీ యేసు కఠినన్
||దేవ||
3. విమలాత్మ బాప్తిస్మ మొసఁగి వీరి విమలులఁ జేయుము ప్రీతిని దేవా
క్షమ భక్తిప్రేమ శాంతుల నొసంగు శ్రమముల వెలుఁగంగ సత్య
సాక్షులుగా ||దేవ||
4. వీరలకుఁ దోడై యుండుము తండ్రి వీరలఁ జూడుము వివిధ మార్గ
ముల వీరు లోకము విడుచు నపుడు దయను వీరలఁ జేర్చుము విమ
లానందమున ||దేవ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవా శిశువుల( దెచ్చితిమి నీవు దీవించువీరల Lyrics
Your favourites
- No Favourites found!
