దేవా… యెహోవా… నాకు చాలిన వాడా (4)
నడి సంద్రమున తుఫాను ఎగసినప్పుడు
నీవుంటివి యేసయ్యా
ఒక్క మాటతో తుఫాను ఆగెను
నీ మాట చాలును యేసయ్యా (2)
నా జీవితంలో తుఫానులు ఆపివేయుమా
నీ మాట చేత నన్ను నీవు లేవనెత్తుమా (2) ||దేవా||
అడవిలోన మన్నా కురిపించి
నీ బిడ్డగ పోషించితివి
బండ నుండి నీటిని తెచ్చి
దాహమును తీర్చావయ్యా (2)
నీ సమృద్ధిలో నుండి దయచేయుమా
నీ మహిమార్థమై నన్ను లేవనెత్తుమా (2) ||దేవా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవా… యెహోవా… నాకు చాలిన వాడా Lyrics
Your favourites
- No Favourites found!
