Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా ఈ జీవితం Telugu Christian Song Lyrics

దేవా ఈ జీవితం Lyrics


దేవా ఈ జీవితం నీకంకితం (2)
ఎన్ని కష్టాలైనా… ఎన్ని నష్టాలైనా…
నీతోనే నా జీవితం
వ్యాధి బాధలైనా… శోక సంద్రమైనా…
నీతోనే నా జీవితం (2)            ||దేవా||

నీ ప్రేమను చూపించి – నీ కౌగిటిలో చేర్చి
నీ మార్గమునే నాకు చూపినావు (2)
నీతోనే నడచి – నీలోనే జీవించి
నీతోనే సాగెదను (2)            ||ఎన్ని||

Your favourites

  • No Favourites found!