Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా నా దేవా –దేవా నా దేవా – Telugu Christian Song Lyrics

దేవా నా దేవా –దేవా నా దేవా – Lyrics


దేవా నా దేవా – నీవే నా కాపరి
నీ ప్రేమ నీ క్షమా – ఎంతో గొప్పది (2)
ఆరాధింతును హృదయాంతరంగములో
స్తుతించెదను నీ పాద సన్నిధిలో (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4)        ||దేవా||

పాపము నుండి విడిపించినావు
పరిశుద్ధుని చేసి ప్రేమించినావు (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4)        ||దేవా||

పరిశుద్ధాత్మను నాలో నింపావు
మట్టి దేహమును మహిమతో నింపావు (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4)        ||దేవా||

Your favourites

  • No Favourites found!