Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా నిన్ను నేను విడువను నన్ను Telugu Christian Song Lyrics

దేవా నిన్ను నేను విడువను నన్ను Lyrics

దేవా నిన్ను - నేను విడువను నన్ను దీ - వించు వరకు
అను దేవా నిన్ను - నేను విడువను - నన్ను దీ - వించు వరకు
1. నేటినుండి - మమ్ము నీవు ఆశీర్వదిం - చెద వంచు
మాదు హృదయ - కోర్కెలనెల్ల - సఫల పరచు - వాడ
2. లోతునుండి - అబ్రాహాము వేరుపడిన - విధముగా మమ్ము
లోకమునుండి - వేరుపరచిన - లోకనాథ - నీవేగా
3. అడవి బీడుల - యెడారిభూముల యేహోవ - తన హస్తములతో
ఏదేను తోటగా - నగునట్లు మార్పు జేయు - వాడ
4. సీయోనులో - నుండి నీవు మమ్ము నాశీర్వ - దించెదవు
ఇమ్ముగా మా - ప్రార్థన లెప్పుడు - ఆలకించు - వాడ
5. మాదు స్వాస్థ్య - మును నీవు వాక్యముతో - ప్రత్యక్షపరచి
ఆత్మీయ - పోరాటమునందు - జయము కూర్చు - వాడ
6. గుండె జారిపోవునట్లు మండిపడుచు - శత్రువురేగ
అండయై - మము ఆదరించు - బండయైన - క్రీస్తు ప్రభు
7. ఆదియంతము - లేని దేవా అల్ఫయు - ఓమేగయు నీవే
హల్లెలూయా స్తోత్రములకు - అర్హుడవు - నీవేగా


Your favourites

  • No Favourites found!