Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవా తరతరములకు మానివాస స్థలము నీవే Telugu Christian Song Lyrics

దేవా తరతరములకు మానివాస స్థలము నీవే Lyrics

దేవా తరతరములకు మాని-వాస స్థలము నీవే
1. మా దోషములను నీవు నీ యెదుట - నుంచుకొని యున్నావు
నీ ముఖకాంతిలో మా రహస్య పా-పములు కనబడుచున్నవి
2. మా దినములన్ని గడిపితిమి - నీ యుగ్రత భరించుచు
నిట్టూర్పులు విడచినట్లు మా జీ-వితము జరుపుకొందుము
3. డెబ్బది సంవత్సరములేగా - మాదు ఆయుష్కాలము
అధిక బలమున్న యెడల యెనుబది - సంవత్సరములగును
4. అయినను వాటి వైభవమంత - ఆయాసమే దుఃఖమే
అది త్వరగా గతించును మే-మెగిరి పోయెదము
5. నీకే జెందవలసినట్టి భయము - కొలది పుట్టినట్టి
నీదు ఆగ్రహ క్రోధ బలము - ఎవ్వరికి తెలియున్
6. మాకు నీ జ్ఞాన హృదయమును - కలుగునట్లు చేయుము
మాదినములు లెక్కించుటకు - మాకు నీవే నేర్పుము


Your favourites

  • No Favourites found!