Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవాది దేవుని భూజనులారా రండి స్తుతించ Telugu Christian Song Lyrics

దేవాది దేవుని భూజనులారా రండి స్తుతించ Lyrics

దేవాది దేవుని భూజనులారా - రండి స్తుతించ సదా
1. కరుణ కృపా ప్రేమ - మయుడైన దేవుడు
వరుసగ మనకన్ని - దయ చేయువాడు
2. వదలక అడుగుది - ఈయంబడు ననెన్
వెదకుడి తట్టుడి - తీయంబడు ననెన్
3. యేసుని పేరట - వేడిన దానిని
దాసుల కిడును - దేవుడు వేగమే
4. సుతుని ఇచ్చినవాడు - కొరత గానీయడు
ప్రేతిగా సమస్తము - నిచ్చును దయతో
5. సత్యమునందు - మనల నడిపించను
నిత్యాత్మను శాశ్వతముగా నెచ్చెను
6. ప్రాకటముగా నల్లెలూయ పాడుటకు
సకల మానవులు నిరతము స్తుతింపను


Your favourites

  • No Favourites found!