Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవాతిదేవుడు, మహోపకారుడు మహాత్యము గల మహరాజు Telugu Christian Song Lyrics

దేవాతిదేవుడు, మహోపకారుడు మహాత్యము గల మహరాజు Lyrics

దేవాతిదేవుడు, మహోపకారుడు
మహాత్యము గల మహరాజు
రాజుల రాజు.... ప్రభువుల ప్రభువు,
ఆయన కృప నిరంతరముండును || దేవాతి||
1. సునాద వత్సరము ఉత్సాహ సునాదము
నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము ||2||
ఉత్తమ దేవుని నామములో ||2|| ఆ... ఆ... || దేవాతి||
2.యుగములకు దేవుడవు ఉన్నవాడ అనువాడవు
జగమంత ఏలుచున్న జీవాధిపతినీవే ||2||
నీదు క్రియలు ఘనమైనవి ||2||
ఆ..ఆ...ఆ... ||దేవాతి దేవుడు||

Your favourites

  • No Favourites found!