Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవపట్నమా? సీయోను నీ మహాత్య మాడితంఆడితప్పనట్టివాడు Telugu Christian Song Lyrics

దేవపట్నమా? సీయోను నీ మహాత్య మాడితంఆడితప్పనట్టివాడు Lyrics

1. దేవపట్నమా? సీయోను - నీ మహాత్య మాడితం
ఆడితప్పనట్టివాడు - చేసే నిన్ స్వదేహము
గుట్టమీద గట్టబడ్డ - నిన్ గదల్తు రెవ్వరు
రక్షణంపు గోడలున్న - త్రుంచవచ్చు శత్రులన్
2. శాశ్వతంపు బ్రేమసూరు - జీవ వారి జూడుము
వాంఛితంబు లిచ్చినీదు - లేములన్ని బాపును
ఎప్డుపారునె రిటుండ - దప్పిగూరు నెవ్వడు
నిత్యమా కృపాఝరంబు - క్రీస్తుదాత బోలు
3. నే సీయోను వాసినైతి - నేని క్రీస్తు సత్కృపన్
బాడుకొందు నీదు ప్రేమ - భూమి గేళిచేసినన్
ఐహికంబు సుఖంబు - లన్నియు యస్తిరంబులు
నిత్యసౌఖ్యమిచ్చు స్వాస్థ్యమే - సీయోను బిడ్డలు ఆమెన్


Your favourites

  • No Favourites found!