Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవపుత్రులందఱుఎంతో భాగ్యవంతులుపాప మరణాదులుపరిహారమాయెను Telugu Christian Song Lyrics

దేవపుత్రులందఱుఎంతో భాగ్యవంతులుపాప మరణాదులుపరిహారమాయెను Lyrics


1. దేవపుత్రులందఱు
ఎంతో భాగ్యవంతులు
పాప మరణాదులు
పరిహారమాయెను.
||నేను నట్టివారితో
పాలు పొందవలెను||

2. వారు క్రీస్తువల్లనే
ఐరి నీతిమంతులు
స్ధిరమైన నెమ్మది
భక్తులందరొందరి.

3. తండ్రి యొద్ద పిల్లలు
నిర్భయాళులౌదురు
వారు కూడ దేవునిన్
చేర భయపడరు.

4. వారి కెట్టి కష్టముల్
హానిచేయ నేరవు
వారికిన్ నిజంబుగా
శ్రమ యుపయోగము

5. ఇహమందు కరుణ
చావువేళ నెమ్మదిది
పరమందు భాగ్యము
వారికిన్ సంపూర్ణము.

Your favourites

  • No Favourites found!