1. దేవసమాధానం శాంతివలె
ప్రవహించుచుండు వరదరీతి
మెండుగాను పారుచుండు నిత్యము
నిండులోతుగాను వృద్ధియగును
దివ్య యేసు మీద నానుకొందుము
నిత్య విశ్రాంతిని పొందియుందుము
2. చేతినీడ క్రింద నన్ను దాచెను
శత్రుభయముచే దిగులొందను
కాపాడును చంచలము రానీక
కించిత్తేని దుఃఖ పడనీయడు
3. నీడవలెనుండు దుఃఖక్లేశమున్
సూర్యజ్యోతియైన తన కృపచే
పారద్రోలి నిత్యానంద మిచ్చును
కాన జీవితము సఫలమగున్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
దేవసమాధానం శాంతివలెప్రవహించుచుండు వరదరీతిమెండుగాను పారుచుండు నిత్యమునిండులోతుగాను Lyrics
Your favourites
- No Favourites found!
