Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము Telugu Christian Song Lyrics

దేవుడే నా కాశ్రయంబు దివ్యమైన దుర్గము Lyrics

దేవుడే నా కాశ్రయంబు - దివ్యమైన దుర్గము = మ హా వినోదు
డాపదల స - హాయుడై నన్‌ బ్రోచును - అభయ - మభయ - మభయ
మెప్పు - డానంద - మానంద - మానంద మౌఁగ ||దేవుఁడే||
1.పర్వతములు కదిలిన నీ - యుర్వి మారుపడినను
సర్వమున్‌ ఘోషించుచు నీ సంద్ర ముప్పొంగినన్‌
అభయ - మభయ - మభయ ||దేవుఁడే||

2.దేవుడెప్డు తోడుగాగ - దేశము వర్ధిల్లును
ఆ-తావు నందు ప్రజలు
మిగుల - ధన్యులై వసింతురపుడు
అభయ - మభయ - మభయ ||దేవుఁడే||
3.రాజ్యముల్‌ కంపించిన భూ - రాష్ట్రముల్‌ ఘోషించిన
పూజ్యుండౌ యె¬వావైరి-బూని సంహరించును
అభయ - మభయ - మభయ ||దేవుఁడే||
4.విల్లు విఱచు నాయన తెగ - బల్లెము నఱకు నాయన
చెల్లచెదరు జేసి రిపుల - నెల్లద్రుంచు నాయనే
అభయ- మభయ - మభయ ||దేవుఁడే||

Your favourites

  • No Favourites found!