Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుడెవరు? దేవుడెవరు? దేవుడెవరని సందేహం వలదు Telugu Christian Song Lyrics

దేవుడెవరు? దేవుడెవరు? దేవుడెవరని సందేహం వలదు Lyrics


దేవుడెవరు? దేవుడెవరు? దేవుడెవరని సందేహం వలదు
ఈ సృష్టి దేవుడు కాదని సృష్టిని త్రిప్పే శక్తి ఉన్నాదని
ఆ శక్తే దేవాది దేవుడని

1. తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని
త్రిప్పే శక్తి మనిషికి లేదని కనిపించని శక్తి కలిగించెనని
ఆ శక్తే దేవాది దేవుడని

2. దేవుడు మనిషిని చేశాడు మనిషి దేవునిని చేయలేడు
తండ్రి కుమారుని కనగలడు కుమారుడు తండ్రిని కనలేడు
తండ్రి ఎవరో తల్లి చెబితే నమ్ముతున్నావు నీ తల్లి మాట
శక పురుషుడైన క్రీస్తుమాట నమ్మగలిగితే
నీ తండ్రి దేవాదిదేవుడని

Your favourites

  • No Favourites found!