Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది Telugu Christian Song Lyrics

దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది Lyrics


దేవుడు మాపక్షమున ఉండగా మాకు విరోది ఎవడు
జీవము గల దేవుని సైన్యముగా శాతానుని ఓడింతుము (2)
యుద్ధం యెహోవాదే రక్షణా యెహోవాదే
విజయం యెహోవాదే ఘనతా యెహోవాదే

1. మా దేవునీ భాహువే తన ధక్షిణా హస్తమే
ఆయన ముఖ కాంతియే మాకు జయమిచ్చును (2)
తనదగు ప్రజగా మము రూపించి నిరతము మాపై కృపచూపించి
తన మహిమకై మము పంపించి ప్రభావమును కనబరుచును

2. మా దేవునీ ఎరిగినా జనులుగా మేమందరం
భలముతో ఘన కార్యముల్‌ చేసి చూపింతుము (2)
దేవుని చేసుర క్రియలు చేసి భూమిని తల క్రిందులుగా చేసి
ఆయన నామము పైకెత్తి ప్రభు ద్వజము స్తాపింతుము

Your favourites

  • No Favourites found!